మీరు శక్తివంతమైన మిడ్-సెగ్మెంట్ స్పోర్ట్స్ బైక్ కోసం చూస్తున్నట్లయితే.. హోండా CBR650R E-క్లచ్ బెస్ట్ కావొచ్చు! తాజాగా ఈ బైక్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ మిడిల్-వెయిట్ స్పోర్ట్స్ బైక్‌ను మే నెలలో లాంచ్ చేశారు. దీనిని ప్రత్యేకంగా హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 10.40 లక్షల (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ప్రత్యేకతలను తెలుసుకుందాం..
దేశీయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వలన వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. విపణిలోకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టిన తరువాత వాటి కొనుగోలు పెరిగింది. ఓలా ఫ్రీ బుకింగ్ జరుగుతున్నాయి. ఇకపోతే, స్పోర్ట్ బైక్ తరహాలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది ఓలా. దీనికి సంబంధించి టెస్ట్ డ్రైవ్‌ను నిర్వహించింది ఓలా. స్పోర్ట్ బైక్ మాదిరిగానే ముందు చక్రాన్ని పైకి…