హిందూ పంచాంగం ప్రకారం మాఘ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని ‘మాఘ పూర్ణిమ’ లేదా ‘మహా మాఘి’ అని పిలుస్తారు. దేవతలు సైతం భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన చేసే స్నాన, జప, దానాలకు సాధారణ రోజుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని పండితులు చెబుతుంటారు. 2026లో ఫిబ్రవరి 1వ తేదీన ఈ పర్వదినం వచ్చింది. ఈ రోజున ఏ వస్తువులను…