SPEED 220 Trailer Released:గణేష్, హేమంత్ ,ప్రీతి సుందర్, జాహ్నవి నటించిన SPEED 220 ట్రైలర్ ని తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ విడుదల చేశారు. విజయలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “SPEED 220” ఆగస్టు 23వ తేదీన రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శక నిర్మాత తమారెడ్డి భరద్వాజ ట్రైలర్ విడుదల అనంతరం మాట్లాడుతూ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది, ఆర్ఎక్స్ 100 సినిమా…