బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ అమ్మడు సుపరిచితమే.. రాజమౌళి RRR సినీమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన అలియాభట్ ధరించిన చీర గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. మాములుగా సినీ సెలెబ్రీటీలు లగ్జరీ వస్తువులను వాడుతుంటారు.. అవి…