మాఘమాసం అన్ని శుభకార్యాలకు శుభుసూచకం. లలితా దేవి ఈ మాసంలోనే జన్మించింది. సూర్యుడు, సరస్వతీదేవి పుట్టింది కూడా ఈ నెలలోనే. ఈ మాసానికి అది దేవత కేతువు. మాఅఘము అంటే పుణ్యం ఇచ్చేదని అర్థం. ఈ నెలలో చేసే పారాయణం ఎంతో శుభదాయకం. నువ్వులు దానం చేసిన వారికి అన్ని శుభాలు కలుగుతాయి. సముద్ర స్నానం చేయడం ఈ నెలలో ఎ�
యజ్ఞ, యాగాలూ, పవిత్రమైన దైవ కార్యాలూ చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘ మాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు. అలాంటి మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే ‘మహా మాఘి’ అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర, నదీ స్నానాలు, పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం