IndiGo Cabin Crew Welcomes ISRO Chief S Somanath: ఆగస్ట్ 23 ప్రపంచ దేశాలకు భారత్ సత్తా తెలిసిన రోజు. అంతరిక్ష పరిశోధనల్లో ఇండియా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న రోజు. అగ్ర రాజ్యాలు కూడా ఇప్పటి వరకు వెళ్లని జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని భారత్ చంద్రయాన్-3 చేరిన రోజు. ఇక అప్పటి నుంచి భారత్ మాత్రమే కాకుండా భారత అంతరిక్ష సంస్థ పేరు కూడా మారుమ్రోగిపోయింది. ఇస్రో శాస్ర్తవేత్తలు ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టిలో హీరోలు…