సాధారణంగా సినీ తారలు, క్రికెటర్లకుమధ్య సంబంధం ఈనాటిది కాదు. సంవత్సరాలుగా రెండు రంగాల మధ్య మంచి కమ్యూనికేషన్ బాగా ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్లు, క్రికెటర్ల మధ్య ఇది కాస్త ఎక్కువగా ఉంది. చాలా పార్టీలలో వీరంతా ఒకరినొకరు కలిసేందుకు సందడి చేస్తారు. అంతేకాదు, విదేశీ క్రికెటర్లు బాలీవుడ్ పరిశ్రమలోని తారలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తారు. ఇక్కడ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ నటులతో స్నేహంగా ఉన్నాడు. వెస్టిండీస్ క్రికెటర్లకు నటులతో కూడా మంచి అనుబంధం ఉంది. తాజాగా…