టీడీపీ నేత ,మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు ఊరట లభించింది. రాజాం సీనియర్ మరియు జూనియర్ సివిల్ జడ్జిల న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి నెలా రెండవ శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు పొందూరు పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ క్రమంలో తమ్మినేని సీతారాం పై సంచలన వ్యాఖ్యలు చేశారు కూన రవికుమార్. భవిష్యత్తులో ఆమదాలవలస నడిరోడ్డుపై…