రామ్ గోపాల్ వర్మ… ఎప్పుడూ న్యూస్ లో ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తి. దర్శకుడుగా మనుపటి ఫామ్ కోల్పోయాడు వర్మ. ఇప్పుడు కేవలం డబ్బు సంపాదన తప్ప వేరే ఏమీ ఆలోచించటం లేదు వర్మ. జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నాడు వర్మ. ఎప్పటికప్పుడు ఏదో కొత్తదనం కోరుకుంటుంటాడు. కరోనా టైమ్ లోనూ సినిమాలు తీసి క్యాష్ చేసుకోవడ వర్మకే చెల్లింది. గతేడాది కరోనా వచ్చినపుడు సొంతంగా ఎటిటి (ఎనీ టైమ్ థియేటర్) పెట్టి పే ఫర్…