2020 మొదట్లో షాకిచ్చిన కరోనా వైరస్ క్రమంగా పక్కకు తప్పుకుంటోందా? చాలా దేశాల్లో అలాంటి స్థితి లేకున్నా అమెరికాలో అంతా నార్మల్ అవుతున్నట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా, ప్రతీ వారం నడిచే వీకెండ్ బాక్సాఫీస్ ఫైట్స్ రాను రాను రక్తి కడుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ నీరసంగా రిలీజైన చిత్రాలు ఇప్పుడు కలెక్షన్లతో కళకళలాడుతున్నాయి. అంతే కాదు, లెటెస్ట్ గా రిలీజైన ‘స్పేస్ జామ్’ మైండ్ జామైపోయేలా వసూళ్లతో ఆశ్చర్యపరిచింది! గత వారం కంటే అంతకు ముందటి వారం…