తెలుగు, తమిళ్ లో ఎన్నో సినిమా ల్లో నటించి మెప్పించింది సమంత. ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో తెలుగు మరియు తమిళం లో అంతగా ఆఫర్లు దక్కించుకోవడం లేదు.సమంత కి ఆఫర్లు వస్తున్నాయి కానీ ఆమె ఆసక్తి చూపడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె బాలీవుడ్ పై దృష్టి పెట్టింది అని కామెంట్ చేస్తున్నారు. అందుకే ఇక పై అన్ని సినిమా లు అక్కడే చేయాలని…
ఈ మధ్య బాలీవుడ్‌లో సౌత్ సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అందుకే అనేక సౌత్ ఇండియన్ సినిమాలు అక్కడ రీమేక్ అవుతున్నాయి. మరికొన్ని సౌత్ సినిమాలు హిందీలో డబ్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 25 సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్‌లు బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఈ రీమేక్ ప్రాజెక్ట్‌లలో ఎక్కువగా తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన సినిమాలే ఉండడం విశేషం. అల వైకుంఠపురములో, జెర్సీ, హిట్, నాంది, ఛత్రపతి వంటి తెలుగు సినిమాలు…