South Korea : దక్షిణ కొరియా సస్పెండ్ అయిన అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో మార్షల్ లా విధించినప్పటి నుండి ఇబ్బందుల్లో ఉన్నారు. తనపై మొదటి అభిశంసన ప్రారంభించబడింది.
దక్షిణ కొరియా ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీ ప్రముఖ నేత లీ జే-మ్యూంగ్‌పై దాడి జరిగింది. ఇందులో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. బుసాన్ పర్యటన సందర్భంగా లీ జే-మ్యూంగ్ జర్నలిస్టులతో మాట్లాడుతున్నప్పుడు ఈ దాడి జరిగింది.