దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్వరకర్త రవి బస్రూర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆదరణ పొందుతున్నారు. సెప్టెంబర్ 19న విడుదలకు సిద్ధమవుతున్న వీరచంద్రస చిత్రాన్ని తానే దర్శకత్వం వహించగా, ప్రస్తుతం ఆయనకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. Also Read : RGV : రాయదుర్గంలో దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఉగ్రం, కెజిఎఫ్ సిరీస్, అలాగే సలార్ సినిమాలకు ఆయన అందించిన…
ilayaraja : ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మరోసారి తన భక్తిని చాటుకున్నారు. కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని నేడు ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రూ.4 కోట్ల విలువైన కిరీటాన్ని అమ్మవారికి బహూకరించారు. ఈ కిరీటంలో రకరకాల వజ్రాలు పొదిగి ఉన్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇళయరాజా. ఆయనకు అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందజేసి.. ఆశీర్వచనం అందించారు పూజారులు. Read Also : The Rajasab : రాజాసాబ్ లో…