Allu Arjun : యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు. ఆయన చేసిన సోలో సింగిల్ కచ్చి సెరా పాటతో దుమ్ము లేపాడు. ఈ సాంగ్ ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేయబడిన పాటగా రికార్డు సృష్టించింది. ఈ ఒక్క పాటతో ఏకంగా ఏడు సినిమాలకు సంగీతం అందించే అవకాశం కొట్టేశాడు మనోడు. ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న మూవీకి కూడా మ్యూజిక్…