Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో ఎంతటి గౌరవ, మర్యాదలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కులాగా ఆయన్ను చూస్తుంటారు. అందుకే ఇండస్ట్రీలోని నటీనటులు, హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు చిరుకు అత్యంత గౌరవ మర్యాదలు ఇస్తుంటారు. ఇక బండ్ల గణేశ్ మెగా అభిమాని. చిరంజీవి, పవన్ కల్యాణ్ లకు వీరాభిమాని అని ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. ఇక తాజాగా బండ్ల తన ఇంట్లోనే దీపావళి పార్టీ ఇచ్చాడు. దీనికి సినీ పెద్దలు చాలా మంది వచ్చారు.…
Raghava Lawrence : లారెన్స్ సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో.. తన వ్యక్తిత్వంతోనూ అంతకంటే ఎక్కువ గుర్తింపు సాధించాడు. ఎంతో మందికి నిత్యం ఏదో ఒక రకమైన సాయం అందిస్తూనే ఉంటాడు. అప్పట్లో డబ్బులు చెదలు పట్టిపోయాయని బాధపడ్డ జంటకు అండగా నిలిచాడు. వారికి ఆ డబ్బులు ఇచ్చాడు. రీసెంట్ గా ఓ దివ్యాంగురాలికి సొంతంగా ఇల్లు కట్టించాడు. ఇంకో స్టూడెంట్ చదువులకు డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా కొందరు దివ్యాంగులు అయినా డ్యాన్స్ లో ఇరగదీస్తున్నారని..…