Tamannaah: తెలుగు చిత్ర పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపూ 15 ఏళ్లు దాటినప్పటికీ క్రేజ్ ఇంకా కొనసాగుతోంది. తమన్నా హీరోయిన్‌గానే కాదు.. ఐటెం సాంగ్స్‌లో సైతం ఇరగదీసింది. బాలీవుడ్, టాలీవుడ్‌లో పలు ఐటెం సాంగ్స్‌తో అదరగొట్టింది. అయితే.. తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఒక సౌత్ స్టార్…