సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందమైన నటీమణులలో త్రిష కృష్ణన్ ఒకరు. గ్లామరస్ లుక్స్, అత్యద్భుతమైన నటనా నైపుణ్యంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న త్రిష… మణిరత్నం హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్”లో భాగం కానుంది. ఇక తాజాగా ఈ చెన్నై చంద్రం స్టార్స్ తో కలిసి డిన్నర్ పార్టీలో పాల్గొంది. తమిళ ప్రముఖులు చాలామంది ఈ వీకెండ్ డిన్నర్ పార్టీలో కలవడం, అందరూ కలిసి ఫోటోలు దిగడం, ఎంజాయ్ చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. శుక్రవారం రాత్రి చెన్నైలో ఈ…