Home
South Africa
South Africa News
-
Highest Successful Run Chases: వన్డేల్లో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌లు ఇవే.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే.!
Highest Successful Run Chases: శ్రీలంక, ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డే ట్రై సిరీస్ మ్యాచ్ రికార్డుల మోత మోగించింది. హ్యారీ బ్రూక్ మెరుపు డబుల్ సెంచరీతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 429 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే అసాధ్యంగా కనిపించిన 430 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 49.5 ఓవర్లలో ఛేదించి సంచలన విజయం నమోదు చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌గా రికార్డుల్లో స్థానం సంపాదించింది. మ్యాచ్… -
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
SA vs AUS: గ్క్వెబెర్హాలో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో కంగారూ జట్టును చిత్తుగా ఓడించింది. వర్షం కారణంగా తొలి రెండు రోజుల్లో ఆటకు అంతరాయం కలిగినా.. దక్షిణాఫ్రికా బౌలర్లు, కెప్టెన్ టెంబా బవుమా అద్భుత బ్యాటింగ్ పటిమతో మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నారు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా 214 పరుగుల తేడాతో గెలిచింది. టెస్ట్ మ్యాచ్… -
Simon Harmer: 18 ఏళ్ల రికార్డు బద్దలు.. బౌలర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో అదరగొట్టి..
Simon Harmer: కొన్ని సార్లు బౌలర్లే బ్యాట్‌కి పని చెబుతారు.. మరికొన్ని సార్లు బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించే వారే.. బాల్ అందుకొని వికెట్లు తీస్తుంటారు.. ఇప్పుడు అలాంటిదే మరోసారి జరిగింది.. ఏకంగా 18 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టేలా చేసింది.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ బ్యాటింగ్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. గెబార్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 82 పరుగులు చేసి, డేల్ స్టెయిన్… -
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
ODI World Cup 2027 Schedule: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ సమరానికి నగారా మోగింది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న మెగా టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా విడుదల చేసింది. అక్టోబర్ 7వ తేదీన కేప్‌టౌన్ మైదానంలో జరిగే హై-వోల్టేజ్ బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌తో టోర్నీ స్టార్ట్ కానుంది. ఆరంభ మ్యాచ్‌లోనే భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనుండటం… -
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మినీబస్ ట్యాక్సీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణాఫ్రికాలోని వెస్ట్రన్ కేప్ ప్రావిన్స్‌లో ఎన్1 హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
South Africa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాకు పొంచి ఉన్న అభిశంసన ముప్పు! స్కామ్ ఏంటంటే..!
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాకు అభిశంసన ముప్పు పొంచి ఉన్నట్లుగా కనిపిస్తోంది. గత నాలుగేళ్లుగా వెంటాడుతున్న ‘ఫాలా ఫాలా’ నగదు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. -
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
Nam vs SA: Nam vs SA: క్రికెట్లో మరో భారీ సంచలనం నమోదైంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న నమీబియా.. పటిష్టమైన సౌతాఫ్రికాకు షాకిచ్చింది. నమీబియా టీ20 ట్రై సిరీస్ 2026లో భాగంగా ఆగస్టు 28న విండ్‌హోక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో నమీబియా 18 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. దీంతో సౌతాఫ్రికాపై టీ20 ఇంటర్నేషనల్స్‌లో నమీబియా తన 100% విజయాల రికార్డును కొనసాగించింది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన సౌతాఫ్రికా… -
2027 ODI World Cup: వన్డే ప్రపంచకప్ తేదీలో మార్పులు? ఆ రోజే తొలి మ్యాచ్.. పూర్తి వివరాలు ఇవే..
2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్ కేవలం ఫోర్లు, సిక్సర్లతో అలరించే మైదానపు పోరాటమే కాకుండా... చరిత్ర, గౌరవం, ఒక సరికొత్త ఫార్మాట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రీడలు, చరిత్ర కలగలిసిన ఈ మహాసంగ్రామం అక్టోబర్ 2న అంటే గాంధీ జయంతి రోజున ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మహాత్మా గాంధీ 158వ జయంతి సందర్భంగా ఐసీసీ తీసుకుంటున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులతో పాటు చరిత్ర ప్రేమికులకు కూడా ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. గాంధీజీ… -
India Lowest T20I Scores: 76 పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. చరిత్రలో భారత్ సాధించిన అత్యల్ప స్కోర్లు ఇవే.!
India Lowest T20I Scores: టీ20 క్రికెట్లో అత్యంత భారీ బ్యాటింగ్ లైనప్ లలో టీమిండియా ఒకటి. 2024, 2026 వరుస టీ20 ప్రపంచకప్‌లు గెలవడంతో పాటు మధ్యలో ఆసియా కప్ టీ20 టైటిల్‌ను కూడా కైవసం చేసుకుని ఈ ఫార్మాట్లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే ఎంత బలమైన జట్టైనా కొన్ని సందర్భాల్లో తీవ్ర వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంగ్లండ్‌తో నాటింగ్‌హామ్‌లో జరిగిన మూడో టీ20లో భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌట్ కావడంతో… -
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్‌రూమ్‌లో మృతి!
దక్షిణాఫ్రికాలోని ఒక ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న 29 ఏళ్ల మహిళ గ్సినా ధ్లాధ్లా (Gcina Dhladhla) ఆఫీసు వాష్‌రూమ్‌లో కూలిపోయి మృతి చెందారు. ఆమె పదేపదే సిక్ లీవ్ అడిగినా బాస్‌లు తిరస్కరించడం వల్ల ఈ దుర్మరణం జరిగిందని కుటుంబం ఆరోపిస్తోంది. ఈ విషాద ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనారోగ్యంతో బాధపడుతూ పలుమార్లు సిక్ లీవ్ కోరినప్పటికీ, సెలవులు మంజూరు చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో 29 ఏళ్ల యువతి ఆఫీస్ వాష్‌రూమ్‌లో…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. గెలిచేదెవరో?
-
Bhuvneshwar Kumar: భువీ చాప్టర్ క్లోజ్.. మహమ్మద్ షమీ రీ-ఎంట్రీ..? ఇవిగో ప్రూఫ్స్..
-
Alcohol : బీర్, వైన్, విస్కీ, వోడ్కా.. ఏది ఎక్కువ డేంజర్?
-
Afghanistan: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన జట్టు..
-
Harsh Dubey: 59 ఏళ్ల రికార్డు బ్రేక్.. సంచలనం స్పష్టించిన భారత స్పిన్నర్..
ట్రెండింగ్
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!