Home
South Africa
South Africa News
-
భయపెడుతున్న మరో కొత్త కరోనా వేరియంట్…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతున్నది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఎలా మహమ్మారిని కట్టడి చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు మరో వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. సి 1.2 వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్టు దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాదుల సంస్థ పేర్కొన్నది. ఈ సీ 1.2 ను మొదటగా మే నెలలో దక్షిణాఫ్రికాలో గుర్తించారు. సి 1… -
సింహాలను మీరెప్పుడైనా ఇంత దగ్గరగా చూశారా?
సింహాలను చూడాలని అందరికీ ఉంటుంది. జూకి వెళ్లి చూస్తాం. అయితే, అది ఎక్కడో దూరంగా ఉంటుంది. దానిని ఫొటోలు తీసుకొని సంతోషిస్తాం. దగ్గరగా చూడాలంటే సింహాల సంరక్షణా కేంద్రాలకు వెళ్లాల్సిందే. అక్కడ ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లి చూసిస్తారు. అయితే, ఎక్కువసేపు అక్కడ ఉండటం కుదరని పని. సింహాలకు ఆఫ్రికా ఖండం ప్రసిద్ధి. అక్కడ అనేక సింహాల సంరక్షణా కేంద్రాలు ఉన్నాయి. అందులో దక్షిణాఫ్రికాలోని జీజీ సింహాల సంరక్షణా కేంద్రం చాలా ప్రత్యేకమైనది. ఆ కేంద్రంలో భయంకరమైన సింహాలు… -
డర్భన్‌లో పెరుగుతున్న దౌర్జన్యాలు… 8 వేల కోట్లకు పైగా లూటీ…
దక్షిణాఫ్రికాలో మాజీ అధ్యక్షుడు జాకోబ్ జుమా అరెస్ట్ తరువాత ఆయన తెగకు చెందిన జులూ వర్గీయులు రెచ్చిపోతున్నారు. జోహెన్స్‌బర్గ్, డర్భన్‌లో లూటీలకు పాల్పడుతున్నారు. జాకోబ్ జుమా అవినీతికి, ఆయన పదవి కోల్పోవడానికి, అరెస్ట్ కావడానికి భారత్‌కు చెందిన గుప్తా బ్రదర్స్ కారణమని ఆరోపణలు వస్తుండటంతో జులూ తెగకు చెందిన వ్యక్తులు భారతీయులకు చెందిన ఆస్తులను దోచుకుంటున్నారు. వారికి సంబంధించిన వ్యాపారసంస్థలను కొట్లగొడుతున్నారు. ఒక్క డర్భన్లోనే భారతీయులకు చెందిన 50 వేల వ్యాపారసంస్థలపై దాడులుచేసి లూటీ చేశారు. జోహెన్స్‌బర్గ్‌లో… -
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడిపై ‘గుప్తా’ధిపత్యమే పతనానికి దారితీసిందా?
దక్షిణాఫ్రికాలో అల్లర్లు తారాస్థాయికి చేరుకున్నాయి. అల్లరి మూకలు దుకాణాలను కొల్లగొడుతున్నారు. దక్షిణాఫ్రికా స్వాతంత్ర సమరయోధుడు నెల్సన్ మండేలా స్పూర్తితో అప్పట్లో దక్షిణాఫ్రికా స్వాతంత్రపోరాటంతో పాల్గొని తరువాత రాజకీయాల్లోకి వచ్చి అధ్యక్షుడిగా ఎదిగిన జాకబ్ జుమా అవినీతి భాగోతాలు బయటపడటంతో పదవిని పోగొట్టుకొని జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జాకబ్ అవినీతి మరకలు, జైలు జీవితం వెనుక ఆ దేశంలో స్థిరపడిన ముగ్గురు గుప్తా బ్రదర్స్ ఉన్నారు. వీరి మూలాలు ఇండియాలోనే ఉండటం విశేషం. యూపీలోని సహరాన్పూర్ సమీపంలోని ఓ… -
కొత్త చట్టంః అక్కడ మహిళ ఎంతమందినైనా పెళ్లాడొచ్చట…
ప్రపంచంలో ఉదారవాద రాజ్యాంగం, చట్టాలు ఉన్న దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి. ఈ దేశంలో ఇప్పటికే బహుభార్యత్వం అమలులో ఉన్నది. ఇక్కడ ఒక వ్యక్తి ఎంతమంది మహిళలనైనా వివాహం చేసుకోవచ్చు. దీంతో దేశంలో చాలామంది పురుషులు ఒకరి కంటే ఎక్కవ మంది భార్యలను వివాహం చేసుకున్నారు. అయితే, ఈ దేశంలో మరో చట్టాన్ని కూడా అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఒక మహిళ ఎంతమంది పురుషులనైనా వివాహం చేసుకునే విధంగా చట్టాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. … -
షాకిస్తున్న కరోనాః ఒకే మహిళలో 32 మ్యూటేషన్లు…
కరోనా మహమ్మారి వరసగా షాకుల మీద షాకులు ఇస్తోంది. మొదటివేవ్లో పెద్దగా ప్రభావం చూపని కరోనా, సెకండ్ వేవ్‌లో వీర విజృంభణ చేస్తోంది. ప్రతి దేశంపై కరోనా తన ప్రభావాన్ని చూపుతున్నది. ఎవరిలోనైతే రోగనిరోధక శక్తి తక్కువగా, ప్రాణాంతకమైన వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారో వారిపై కరోనా తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. అయితే, ఇప్పటి వరకు హెచ్.ఐ.వీ సోకిన వ్యక్తుల్లో కరోనా సోకుతున్నట్టు వార్తలు లేవు. మొదటిసారి ఇలాంటి కేసులు దక్షిణాఫ్రికా దేశంలో బయటపడుతున్నాయి. క్వాజులు నాటాల్ ప్రాంతానికి…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. గెలిచేదెవరో?
-
Bhuvneshwar Kumar: భువీ చాప్టర్ క్లోజ్.. మహమ్మద్ షమీ రీ-ఎంట్రీ..? ఇవిగో ప్రూఫ్స్..
-
Alcohol : బీర్, వైన్, విస్కీ, వోడ్కా.. ఏది ఎక్కువ డేంజర్?
-
Afghanistan: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన జట్టు..
-
Harsh Dubey: 59 ఏళ్ల రికార్డు బ్రేక్.. సంచలనం స్పష్టించిన భారత స్పిన్నర్..
ట్రెండింగ్
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!