ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో దక్షిణాఫ్రికా ఊహించని విజయాలు అందుకుంటోంది. భారత్‌తో మ్యాచ్‌లో ఓటమి తప్పదనుకున్న స్థితిలో గొప్పగా పోరాడిన దక్షిణాఫ్రికా.. బంగ్లాదేశ్‌పై కూడా అలాగే ఆడి గెలిచింది. 233 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచన నిలిచిన ప్రొటీస్.. చివరికి 3 వికెట్ల తేడాతో గెలిచింది.చోలే ట్రైయాన్ (62), నదైన్ డిక్లెర్క్ (37) మరోసారి మెరవడంతో దక్షిణాఫ్రికా అనూహ్య విజయాన్ని అందుకుంది. ప్రొటీస్ టీమ్…