SA vs PAK: దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ టెస్టు సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఉత్కంఠ విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులు చేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేసి లీడ్…