ఇవాళ ఉదయం 11 గంటలకు పోట్లదుర్తికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎంపీ సీఎం రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం.. రమేష్ తల్లి చింతకుంట రత్నమ్మ పెద్దకర్మకు హాజరుకానున్న తెలంగాణ సీఎం నేటి నుంచి 9 తేదీ వరకు మెదక్ లో CITU 5వ రాష్ట్ర మహాసభలు.. నేడు బహిరంగ సభకు హాజరుకానున్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు నేడు నిజామాబాద్ జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటన.. జిల్లా కేంద్రంలో…