Home
South Africa Victory
South Africa Victory News
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
దక్షిణాఫ్రికా మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై 176 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని సాధించి, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. కేప్టౌన్లోని న్యూలాండ్స్ మైదానంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో, టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు అసాధారణ ప్రదర్శన కనబరిచింది. ఈ చారిత్రాత్మక విజయంతో పదేళ్ల తర్వాత ప్రొటీస్ జట్టు ఐసీసీ టెస్ట్ టీమ్ రాంకింగ్స్లో తొలి స్థానాన్ని దక్కించుకుంది. మ్యాచ్ చివరి రోజు ఆస్ట్రేలియా ముందు 288 పరుగుల లక్ష్యం… -
Temba Bavuma: ఛీ.. ఛీ.. ఇక మారరా మీరు.. ‘చోక్’ అంటూ స్లెడ్జింగ్.. దక్షిణాఫ్రికా కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!
Temba Bavuma: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో ఆసీస్ జట్టుపై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించిన తర్వాత, మ్యాచ్కి సంబంధించిన మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా సంచలన వ్యాఖ్య చేసారు. ఆట జరుగుతున్న సమయంలో ఆసీస్ ఆటగాళ్లు ‘చోక్’ అనే పదాన్ని పదేపదే ఉపయోగిస్తూ స్లెడ్జింగ్ చేశారని పేర్కొన్నారు. ఆఖరి రోజు విజయం వైపుగా పయనిస్తున్న దక్షిణాఫ్రికా జట్టును అసహజంగా ఆట తప్పించేందుకు, ఆసీస్ ఆటగాళ్లు ‘చోక్’… -
SA vs PAK: పాకిస్తాన్ పై గెలుపుతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న దక్షిణాఫ్రికా
SA vs PAK: దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ టెస్టు సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఉత్కంఠ విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 211 పరుగులు చేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 301 పరుగులు చేసి లీడ్…
తాజావార్తలు
-
Assam: అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కు–మినీ బస్సు ఢీ, 23 మంది మృతి!
-
Varanasi: ‘వారణాసి’ రిలీజ్పై కొత్త బజ్.. జక్కన్న కన్ను ఆ స్లాట్పైనేనా?
-
Chevella Accident: చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా.. 14 మంది జవాన్లకు గాయాలు
-
Nvidia CEO: ఎన్విడియా పగ్గాలు భారత సంతతి వ్యక్తికి దక్కేనా? రేసులో ముగ్గురు!
-
Paytm Services: పేటీఎం వినియోగదారులకు శుభవార్త.. ఆ సేవలకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?