South Africa head coach Shukri Conrad: దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ శుక్రి కాన్రాడ్ భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. టీ20 సిరీస్‌లో రెండు జట్ల మధ్య తేడా చూపించింది హార్దిక్ పాండ్యానేనని ఆయన వ్యాఖ్యానించాడు. సిరీస్‌లో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్‌లో 25 బంతుల్లో 63 పరుగులతో అద్భుతంగా ఆడిన హార్దిక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆ మ్యాచ్‌లో హార్దిక్ కీలకమైన డీవాల్డ్ బ్రేవిస్ వికెట్‌ను కూడా…