Sound Party First Lyrical Goes Viral: వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న తాజా మూవీ సౌండ్ పార్టీ. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందుతున్న ఈ సినిమాకి రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా దర్శకుడు జయ శంకర్ సమర్పిస్తున్నాడు. సంజయ్ శేరి దర్శకుడుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమా నుండి…