తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. గత ఏడాది జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. రజినీకాంత్ 171 వ సినిమా లో నటిస్తున్నాడు.. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఇప్పుడు సినిమా స్టోరీ లీక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..…