VT13 Action Schedule Completed: 2014లో ‘ముకుంద’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు తన 13వ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమాతో అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, వీ ఎఫ్ ఎక్స్ పై గొప్ప ప్యాషన్ వున్న శక్తి ప్రతాప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న ‘మేజర్’ మూవీ నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించిన సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్…