Sonakshi Sinha Funny Comments on Her Marriage: బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘హీరామండి’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెగెలిసిందే. స్వాతంత్ర్యానికి ముందు పాకిస్థాన్ లాహోర్‌లో ఉన్న వేశ్య వాటిక హీరామండిలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ని రూపొందించారు. ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ల