భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆటో మొబైల్ కంపెనీలు సరికొత్త మోడల్ కార్లను ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్, ఎక్ట్రిక్, సీఎన్జీతో నడిచే కార్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఇప్పుడు సోలార్ తో నడిచే కారు కూడా వచ్చేసింది. దేశంలోనే మొట్ట మొదటి కారు ఇది. ఆటో ఎక్స్ పోలో వేవ్ మొబిలిటీ సోలార్ పవర్‌తో నడిచే తన ఇవా (Eva)కారును ఆవిష్కరించింది. పట్టణాల్లో షార్ట్ రైడ్ కోసం ఈ కారు…
Solar Car: ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్‌లు(ఈవీ)ల వాడకం పెరిగింది. మనదేశంతో పాటు పలు దేశాల్లో ఈవీ కార్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా సోలార్ కార్లు కూడా రాబోతున్నాయి. శాన్‌డియాగోకి చెందిన అప్లేటా మోటార్స్ కంపెనీ సోలార్ విద్యుత్ కార్‌ని డెవలప్ చేసింది. మొదటి దశ టెస్టింగ్‌లో సానుకూల ఫలితాలు వచ్చాయి, రెండో దశ టెస్టింగ్ జరుగుతోంది. ఈ కార్ ఒక్కసారి ఛార్జ్ అయితే దాదాపుగా 1600 కి.మీ రేంజ్ ఇవ్వనుంది. త్వరలోనే సోలార్ కార్‌ని…