Home
Soft Chapati
Soft Chapati News
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
Soft Roti Tips: రొట్టెలు గట్టిగా ఉంటే.. తినడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.. అదే మొత్తగా.. పూరి పొంగినట్టుగా పొంగి ఉంటే.. ఇష్టంగా లాగిస్తారు.. ఇంట్లో రోజూ రొట్టెలు చేసేవారికి అవి మెత్తగా, పొంగి రావడం చాలా ముఖ్యం. అయితే పలు సందర్భాల్లో రొట్టె పెనం మీద పొంగకుండా చదునుగా ఉండిపోవడం, అంచులు గట్టిగా మారడం, వత్తేటప్పుడు పిండి ముడుచుకుపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. చాలామంది దీనికి పెనం వేడి లేదా వత్తే విధానమే కారణమని భావిస్తారు.… -
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్తో రోజంతా సాఫ్ట్గా!
Soft Roti Tips: ఇంట్లో రోజూ రోటీలు, చపాతీలు చేసుకునే వారికి ఎదురయ్యే సాధారణ సమస్యల్లో రోటీ గట్టిపడటం కూడా ఒకటి. పెనం మీద నుంచి తీసినప్పుడు మెత్తగా, బాగా పొంగిన రోటీ.. కొన్ని గంటలు గడిచిన తర్వాత గట్టిగా, పొడిగా మారిపోతుంది. ముఖ్యంగా ఉదయం తయారు చేసి లంచ్ బాక్స్లో పెట్టిన రోటీలు మధ్యాహ్నానికి మెత్తదనం కోల్పోతుంటాయి. అయితే రోటీ గట్టిపడటానికి పిండి క్వాలిటీ లేదా నీళ్లు కారణం అనుకోవాల్సిన అవసరం లేదు. రోటీ తయారు… -
Kitchen Hacks : పిండి కలిపేటప్పుడు.. ఇవి కలిపితే.. చపాతీ పొంగి దూదిలా పొంగుతుంది..
Kitchen Hacks : మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ప్రతిరోజూ భోజనంలో చపాతీ లేదా భాక్రీ ఉండాల్సిందే. మన వద్ద కూడా మధ్యాహ్నం లేదా రాత్రి వేళల్లో వేడివేడిగా, దూది లాంటి మెత్తటి చపాతీలను తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే, ఇంట్లో ఉదయం చేసిన చపాతీలు మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి ఎండిపోయినట్లుగా గట్టిపడిపోవడం, రుచి మారిపోవడం చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. హోటళ్లలో లభించేలా మెత్తగా, ఉబ్బిన చపాతీలను ఇంట్లోనే సులభంగా తయారు చేయడానికి కొన్ని చిన్నపాటి చిట్కాలు,… -
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
Kitchen Tips : చాలా మంది ఇళ్లలో ఉదయం చేసుకునే అల్పాహారంలో చపాతీలు ప్రధాన భాగం. కొంతమంది రోజుకు మూడు పూటలా కూడా చపాతీలు తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే, ఉదయం చేసిన చపాతీలు మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి గట్టిగా, రబ్బరులా మారిపోవడం అందరూ ఎదుర్కొనే సాధారణ సమస్య. ఎంత ప్రయత్నించినా హోటల్ స్టైల్లో సాఫ్ట్ చపాతీలు రావడం లేదని బాధపడేవారి కోసం ‘విన్ను కిచెన్’ వారు సోషల్ మీడియాలో ఒక అద్భుతమైన, సులభమైన చిట్కాను పంచుకున్నారు. ఆ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : కోటి దీపాల వెలుగుల్లో వైభవంగా కపాలీశ్వర స్వామి కల్యాణం.!
-
Aus vs Eng: మిచెల్ మార్ష్ సెంచరీ వృథా.. 7 పరుగులతో గెలిచిన ఇంగ్లాండ్, సిరీస్ కైవసం..
-
Mohammad Kaif: సిరాజ్ను ఎందుకు తప్పించారు..? టీమ్ మేనేజ్మెంట్పై ఫైర్..
-
Gond Laddu: చలికాలంలో ఆడపిల్లలు, బాలింతలు తినాల్సిన ‘సూపర్ లడ్డూ’ ఇదే!
-
Old Silk Sarees : పాత పట్టు చీరల్లో బంగారం, వెండి.. ఎలా గుర్తించాలి.?
ట్రెండింగ్
-
Rooftop Solar Net : ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఉన్నాయా?.. మిగులు యూనిట్లతో ఇక మరింత ఆదా.!
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!