Brahmanandam : ఆర్.నారాయణ మూర్తి ఎంత సింపుల్ గా ఉంటారో.. తన సిద్ధాంతానికి అంతే కట్టుబడి ఉంటాడు. ఇప్పుడు నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ యూనివర్సిటీ పేపర్ లీక్. ఈ సినిమా ప్రెస్ మీట్ ను తాజాగా నిర్వహించారు. దీనికి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇందులో బ్రహ్మానందం మాట్లాడుతూ ఆర్.నారాయణ మూర్తి ఎన్నో మంచి పనులు చేశాడు. ఆయన్ను ఎంతో మంది ప్రలోభపెట్టినా సరే దేనికీ లొంగలేదు. తాను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. నారాయణ…
ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం కుబేర, సెన్సిబుల్ సినిమాలు తీస్తాడని పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా, ప్రకటించిన రోజు నుంచే అంచనాలు పెంచింది. నిజానికి, శేఖర్ కమ్ములకు ఎమోషనల్ మరియు సామాజిక కారణాలతో కూడిన సినిమాలు తీస్తాడని పేరుంది.…