Home
Social Media Viral News
Social Media Viral News News
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
ప్రస్తుతం భారత్‌లోనూ.. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ కష్టాలు ప్రజలను ముప్ప తిప్పలు పెడుతున్నాయి. -
Funeral Dance: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్‌లు.. అవాక్కైన నెటిజన్లు
ఎవరైనా చనిపోతే సహజంగా ఏం చేస్తారు. ఇంట్లో వాళ్లతో పాటు బంధువులు.. ఇరుగు పొరుగు వారు కూడా ఏడుస్తారు. చనిపోయిన మనిషిని గుర్తుచేసుకుని దు:ఖంలో మునిగిపోతారు. కానీ అందుకు భిన్నంగా శవం దగ్గర డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. -
Shehbaz Sharif: “పాక్ ‘కాపీ-పేస్ట్’ దౌత్యం”.. వైట్ హౌస్ స్క్రిప్ట్‌ను డ్రాఫ్ట్‌లో పెట్టి అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్ ప్రధాని..
Shehbaz Sharif: ఇజ్జత్ తీసుకోవడంలో పాకిస్థాన్‌ను మంచిన దేశం మరొకటి లేదు. తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ఓ మిస్టెక్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇరాన్ సంక్షోభం విషయంలో పాక్ వ్యవహరిస్తున్న తీరుపై అనేక అనుమానాలకు ఈ పోస్ట్ తావిచ్చింది. అసలు విషయం ఏమిటంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక విజ్ఞప్తి చేశారు. ఇరాన్‌పై విధించిన గడువును మరో… -
MLA Arava Sridhar: తన ప్రైవేట్ వీడియోలు వైరల్.. హైకోర్టును ఆశ్రయించిన జనసేన ఎమ్మెల్యే..
MLA Arava Sridhar: రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన ప్రైవేట్ వీడియోలు, ఫొటోల అంశంపై హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్… టీవీలు, డిజిటల్ సోషల్ మీడియా వేదికల్లో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఈ కంటెంట్ ప్రసారం అవుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. ఆ వీడియోలు, ఫొటోలు మరియు సంబంధిత కంటెంట్‌ను వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును… -
Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!
Viral Video: మనసు ఉండాలే కానీ.. డబ్బు సంపాదనకు ఎన్నో మార్గాలు. ప్రస్తుతం సమాజం ఉన్న కొత్తకొత్త పోకడలతో సమాజంలో కొందరు కొత్తకొత్త ఆలోచనలతో డబ్బులను సంపాదిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ముంబైలో ఓ యువకుడు చేపట్టిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజల వ్యక్తిగత సమస్యలు, బాధలు వినేందుకు డబ్బులు తీసుకుంటున్న ఈ యువకుడి వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూసేద్దామా.. IPL 2026:… -
Viral Live Video: అయ్యో మోసం చేసిందే.. లైవ్‌లో చైనీస్ స్ట్రీమర్ అసలు ముఖం చూసి 1.4 లక్షల మంది పరార్!
Viral Live Video: సోషల్ మీడియాలో మనం చూసేదంతా నిజం కాదని చెప్పడానికి ఈ ఘటన మంచి ఉదాహరణగా పని చేస్తుంది. ఫిల్టర్ల వెనుక దాక్కున్న అందం ఒక్క నిమిషం బయటపడితే ఏమౌతుందో స్టోరీ చదివితే అర్థం అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియోల వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ రోజుల్లో ‘గ్లామర్’ అంటే కేవలం కెమెరా పనితనం కాదు, అంతకు మించి ‘ఫిల్టర్ల’ మాయాజాలం. యవ్వనంగా, మెరిసిపోయే చర్మంతో కనిపించే చాలా మంది… -
Pet Dog Funeral: కన్నబిడ్డలా సాకి.. కన్నీటితో వీడ్కోలు.. పెంపుడు కుక్కకు ‘మనుషుల’ తరహాలో అంత్యక్రియలు!
Pet Dog Funeral: మానవ సంబంధాలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో, జంతువుల పట్ల కొందరు మనుషులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక కుటుంబం తమ పెంపుడు కుక్కపై చూపిన అచంచలమైన ప్రేమ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 14 ఏళ్లు తమతో పాటు ఉన్న కుక్క మరణిస్తే.. కేవలం మట్టిలో పాతిపెట్టడం కాకుండా, ఒక మనిషి చనిపోతే నిర్వహించే అన్ని మతపరమైన ఆచారాలను ఆ కుటుంబం పూర్తి చేసింది. READ… -
AR Rahman : రెహమాన్ వర్సెస్ ట్రోలర్స్.. మద్దతుగా నిలిచిన ప్రముఖ రచయిత వరుణ్!
ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నా విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్లో తన మతం కారణంగా కొన్ని అవకాశాలు రాలేదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, రెహమాన్ వెంటనే స్పందిస్తూ ఒక వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు. తన ఉద్దేశం ఎవరినీ బాధపెట్టడం కాదని, భారతదేశమే తన గురువు, తన… -
Couple Kissing on Car Roof: కారు పైకప్పుపై ముద్దు పెట్టుకున్న జంట.. వీడియో వైరల్
ప్రస్తుతం ఉన్న సమాజంలో యువత హద్దులు మీరి ప్రవర్తిస్తుంది. ఎక్కడ పడితే అ సాంఘీక కార్యక్రమాలకు పాలుపడుతోంది. గతంలో ఓ జంట లిప్ట్ లో ముద్దులు పెట్టుకున్న వీడియో బయటకి రాగా.. అంతకు ముందు రోడ్డుపైనే ముద్దులు పెట్టుకున్నారు. మనం ఎక్కడ ఉన్నామనే సంగతే మరిచిపోతున్నారు. చుట్టూ నలుగురు చూస్తున్నారన్న ధ్యాస కూడా లేకుండా రెచ్చిపోతున్నారు. అయితే.. ఢిల్లీ ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. Read Also: Drinking… -
Viral Video: ఇదే నా పేరు.. ఏం పీ*టావో పీ*క్కో.. ఫిర్యాదుదారులపై మహిళా పోలీసు దౌర్జన్యం(వీడియో)
Mumbai PSI Durga Kharde's assault video: సోషల్ మీడియాలో ఓ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ముంబైలోని ఒక మహిళా పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ (PSI), ఫిర్యాదుదారులకు మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. వాదన సమయంలో సబ్-ఇన్స్పెక్టర్ దుర్గా ఖర్డే తన నేమ్‌ప్లేట్ బ్యాడ్జ్‌ను తీసివేసి ఫిర్యాదుదారుపై విసిరేస్తోంది. ఇదే నా పేరు.. ఏం పీ*టావో పీ*క్కో అనే రీతిలో దౌర్జన్యం చేస్తోంది. బూతులు తిడుతూ.. కొట్టడానికి మీదికి వస్తోంది. ఈ సంఘటన…
తాజావార్తలు
-
Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
-
TOXIC : టాక్సిక్ టాక్ ఏంటి.. డే-1 ఈ కలెక్షన్స్ ఏంటి?
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఉగ్ర దేశ జాబితా నుంచి ఆ దేశం తొలగింపు
-
Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్‌లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
-
Nepal Floods: నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?