Pragathi : టాలీవుడ్ నటీనటుల పేరుతో డబ్బులు వసూలు చేయడం గతంలో ఎన్నో చూశాం. ఇప్పటికీ అలాంటివి జరుగుతూనే ఉంటాయి. తాజాగా నటి ప్రగతి విషయంలో ఇలాంటిదే జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తన పేరుతో కొందరు డబ్బులు వసూళ్లు చేస్తున్నారంట. తాజాగా ఆమె పోస్టు పెట్టింది. కొందరు నా పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. సేవా కార్యక్రమాల పేరు చెప్పి నా పేరుతో ఐడీలు క్రియేట్ చేసి డబ్బులు తీసుకుంటున్నారని తెలిసింది. దయచేసి…