మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన వెలుగు చూసిన తరువాత సోషల్ మీడియా హోరెత్తిపోయింది. తెలంగాణలో ఈ వ్యవహరం బయటకు రావడంతో.. ప్రజలు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయారు. సోషల్ మీడియాలో దీని సంబంధించిన వార్త హాట్ టాపిక్. ట్విట్టర్ లో #TelanganaNotForSale అనే హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది.