Home
Snesex
Snesex News
-
Stock Market: మార్కెట్‌కు భారీ లాభాల పంట.. కారణమిదేనా?
దేశీయ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్ కుదేల్ అయిపోయింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్‌కు జోష్ తెప్పించింది. -
Stock Market: స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం.. భారీ నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి మార్కెట్ కుదేల్ అయిపోతుంది. తాజాగా ఈ వారం ప్రారంభంలో కూడా మార్కెడ్ ఢమాల్ అయింది. సోమవారం ఉదయం భారీ నష్టాలతో మార్కెట్ ప్రారంభమైంది -
Stock Market: స్టాక్ మార్కెట్లో కల్లోలం.. భారీ నష్టాల్లో సూచీలు
దేశీయ మార్కెట్‌కు పశ్చిమాసియా యుద్ధ భయం పట్టుకుంది. గత మూడు రోజులుగా మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం తర్వాత మధ్యప్రాచ్యంలో భీకర యుద్ధం జరుగుతోంది. దీంతో ప్రపంచ దేశాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. -
Stock Market: స్టాక్ మార్కెట్ కుదేల్.. భారీ నష్టాల్లో సూచీలు.. కారణమిదేనా?
దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. మంగళవారం ఉదయం నుంచి మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ పరిణామాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఓ వైపు ఏఐ ఆధారిత అంతరాయం, ఇంకోవైపు ట్రంప్ సుంకాల భయం వెంటాడుతున్నాయి. -
Stock Market: గ్లోబల్ టారిఫ్‌ల రద్దు ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు
దేశీయ మార్కెట్ భారీ లాభాలతో దూసుకుపోతుంది. ఈ వారం ప్రారంభంలో మార్కెట్ భారీ లాభాలతో ప్రారంభమైంది. ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు గ్లోబల్ టారిఫ్‌లను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దీంతో మన మార్కెట్ లాభాల్లో పరుగులు పెడుతోంది. ఇన్లెస్టర్ల పంట పడుతోంది. -
Stock Market: స్టాక్ మార్కెట్ ఢమాల్.. భారీ నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. గత మూడు రోజులుగా ఐటీ పతనంతో లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుంది. శుక్రవారం కూడా అదే పరిస్థితి దాపురించింది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, ఇంకోవైపు ఏఐ భయాలతో మార్కెట్ అతలాకుతలం అయింది. -
Stock Market: ఈరోజు ఆర్బీఐ పాలసీ వెల్లడి.. నష్టాల్లో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. భారత్-అమెరికా డీల్ తర్వాత మంగళవారం మార్కెట్ భారీ లాభాల్లో దూసుకెళ్లింది. ఇన్వెస్టర్ల పంట పండింది. -
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత మార్కెట్‌కు మంచి రోజులొస్తాయని నిపుణులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే మంగళవారం భారీ లాభాల్లో సూచీలు దూసుకుపోయాయి. -
Stock Market: అయ్యో.. మార్కెట్‌కు ఏమైంది? తగ్గిన బుల్ జోరు
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ రాకెట్లా దూసుకుపోయింది. మార్కెట్ ప్రారంభం దగ్గర ముగింపు వరకు ఓ రేంజ్లో భారీ లాభాల్లో సూచీలు దూసుకెళ్లాయి. భారత్-అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం.. ఇన్వెస్టర్లకు భారీగా పంట పండింది. -
Stock Market: స్టాక్ మార్కెట్‌కు బిగ్ ఫెస్టివల్.. భారీ లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్‌కు అన్ని పండుగలు ఒకేసారి వచ్చేసినట్లున్నాయి. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా నూతనోత్సాహం వచ్చింది.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!