Dil se set to release on augutst 4: ఈ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన బేబీ మూవీ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. నాలుగున్నర కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 70 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి మరిన్ని వసూళ్లు సాధించేందుకు ముందుకు వెళుతోంది. ఇదిలా ఉండగా అలాగే ట్రయాంగిల్ లవ్ స్�