Home
Snapdragon
Snapdragon News
-
ఐఫోన్, శాంసంగ్కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
Xiaomi 18 Pro and 18 Pro Max Global Launch: స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షావోమీ మరోసారి ప్రీమియం ఫోన్ మార్కెట్పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు Xiaomi 18 Pro, Xiaomi 18 Pro Maxలను ఈ నెలలోపల అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్లలో Snapdragon 8 Elite Gen 6 సిరీస్ ప్రాసెసర్లు, 200MP కెమెరాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. Xiaomi 18 Pro ఈ… -
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్ఫోన్ లాంచ్..!
OnePlus Turbo 6Vs Launched: వన్ప్లస్ చైనా మార్కెట్లో తన కొత్త ఫోన్ OnePlus Turbo 6Vsను విడుదల చేసింది. ఈ ఏడాది లాంచ్ అయిన OnePlus Turbo 6Vకు అప్గ్రేడ్ వెర్షన్గా దీనిని తీసుకొచ్చింది. భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, శక్తివంతమైన ప్రాసెసర్తో ఈ ఫోన్ను రూపొందించింది. ఇందులో 50MP ప్రధాన కెమెరాతో పాటు 16MP సెల్ఫీ కెమెరాను అందించింది. ఈ మొబైల్ లో 6.78 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్… -
Motorola Razr Flex లీక్.. 50MP కెమెరాలు, 5000mAh బ్యాటరీతో కొత్త ఫోల్డబుల్ ఫోన్!
Motorola Razr Flex Leaks: స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మోటరోలా మరో కొత్త ఫోన్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. Motorola Razr Flex పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ఫోన్కు సంబంధించిన వివరాలు Geekbenchలో కనిపించాయి. పాస్పోర్ట్ తరహా డిజైన్, శక్తివంతమైన Snapdragon చిప్సెట్, అధునాతన కెమెరాలు, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. లీకుల ప్రకారం, ఈ ఫోన్ పాస్పోర్ట్ తరహాలో వెడల్పుగా తెరుచుకునే బుక్-స్టైల్… -
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్కు రెడీ?.. గీక్బెంచ్లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
iQOO Neo 12: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ iQOO నుంచి కొత్త ఫోన్ త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదే iQOO Neo 12. ఈ ఫోన్కు సంబంధించిన వివరాలు గత కొన్ని వారాలుగా లీకుల రూపంలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ ఫోన్ గీక్బెంచ్ బెంచ్మార్కింగ్ ప్లాట్ఫామ్లో కనిపించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో ఫోన్ ప్రాసెసర్, RAM, పనితీరు వంటి అంశాలపై ఆసక్తి పెరిగింది. అయితే, లాంచ్ తేదీ,… -
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
iQOO 16: స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి మరో ప్రీమియం ఫోన్ వచ్చేందుకు సిద్ధమవుతోంది. iQOO 16ను కెమెరా ఫోకస్డ్ స్మార్ట్ఫోన్గా కంపెనీ తీసుకురానుంది. iQOO 16 చైనాలో విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీతో పాటు భారీ బ్యాటరీ, హై-రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, పవర్ఫుల్ చిప్సెట్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు సమాచారం. లాంచ్కు ముందే iQOO కొన్ని కెమెరా వివరాలను వెల్లడించింది. 50MP ప్రైమరీ… -
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
Redmi M100: షియోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ నుంచి మరో కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. Redmi M100 పేరుతో ఈ కొత్త ఫోన్ను కంపెనీ చైనాలో లాంచ్ చేసింది. భారీ 7,900mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, Snapdragon 4 Gen 5 చిప్సెట్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. ఇందులో 6.9 అంగుళాల LCD డిస్ప్లేను అందించారు. ఇది 720×1,600 పిక్సెల్స్ రిజల్యూషన్తో పాటు 120Hz వరకు రిఫ్రెష్ రేట్ను… -
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
Samsung Galaxy F70 Pro 5G: భారత మార్కెట్లో శాంసంగ్ F-సిరీస్లో మరో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ F70 ప్రో 5G (Samsung Galaxy F70 Pro 5G)ను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన Snapdragon 6 Gen 3 ప్రాసెసర్, 6000mAh భారీ బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చేసింది. Super AMOLED డిస్ప్లే: ఈ కొత్త స్మార్ట్ ఫోన్లో 6.7 అంగుళాల FHD+ (1080… -
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
POCO M8 Power 5G: పోకో (POCO) నుండి కొత్తగా వస్తున్న POCO M8 Power 5G స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. కొద్దీ రోజుల క్రితం POCO M8s 5Gను విడుదల చేసిన కంపెనీ.. ఇప్పుడు M8 సిరీస్లో మరో కొత్త మోడల్ను తీసుకురానుంది. ఆగస్టు 4న ఈ ఫోన్ భారత్లో అధికారికంగా లాంచ్ కానుంది. “Power Your Binge” అనే ట్యాగ్లైన్తో ఈ ఫోన్ను ఎక్కువసేపు వీడియోలు, సినిమాలు చూసే… -
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
Xiaomi 18 Pro Max: షియోమీ నుండి ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ సిరీస్గా భావిస్తున్న షియోమీ 18 సిరీస్పై అనేక లీకులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా షియోమీ 18 ప్రో మ్యాక్స్కు సంబంధించిన మరికొన్ని కీలక వివరాలు మరోసారి ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్స్టర్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే విభాగాల్లో భారీ అప్గ్రేడ్లతో మార్కెట్లోకి రానుంది. లీక్ వివరాల ప్రకారం.. షియోమీ 18 ప్రో మ్యాక్స్లో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లాట్… -
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
Vivo Pad 5c Launched: వివో (Vivo) నుండి కొత్త ట్యాబ్లెట్ Vivo Pad 5cను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. స్నాప్ద్రగోన్ ప్రాసెసర్, హై-రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, భారీ బ్యాటరీ, AI ఆధారిత ఫీచర్లతో ఈ ట్యాబ్లెట్ వినియోగదారులను ఉపయోగపడేలా రూపొందించారు. 2.8K రిజల్యూషన్తో 144Hz డిస్ప్లే: Vivo Pad 5cలో 12.1 అంగుళాల పెద్ద డిస్ప్లేను అందించారు. ఇది 2.8K రిజల్యూషన్తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే గరిష్టంగా 900…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Nani: ‘ది ప్యారడైజ్’ రిజల్ట్తో నాని హ్యాపీగానే ఉన్నారా? క్లారిటీ ఇచ్చిన సోదరి దీప్తి గంటా!
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ల జాబితా కేసు.. కోర్టులో ఢిల్లీ పోలీసుల రెండు నివేదికలు..
-
Karthik Dandu: డిసెంబర్ 4న తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సినిమా రాబోతోంది..
-
Telangana IAS Transfers : తెలంగాణలో కీలక ఐఏఎస్ల బదిలీలు.. హెచ్ఎండీఏ, మెట్రోకు కొత్త బాస్లు
-
Dada Movie: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!