Home
Snapdragon
Snapdragon News
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
iQOO Neo 12: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి కొత్త ఫోన్ త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదే iQOO Neo 12. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు గత కొన్ని వారాలుగా లీకుల రూపంలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ ఫోన్ గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్లో కనిపించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో ఫోన్ ప్రాసెసర్, RAM, పనితీరు వంటి అంశాలపై ఆసక్తి పెరిగింది. అయితే, లాంచ్ తేదీ,… -
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
iQOO 16: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో ప్రీమియం ఫోన్ వచ్చేందుకు సిద్ధమవుతోంది. iQOO 16ను కెమెరా ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ తీసుకురానుంది. iQOO 16 చైనాలో విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీతో పాటు భారీ బ్యాటరీ, హై-రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, పవర్ఫుల్ చిప్సెట్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు సమాచారం. లాంచ్‌కు ముందే iQOO కొన్ని కెమెరా వివరాలను వెల్లడించింది. 50MP ప్రైమరీ… -
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
Redmi M100: షియోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ నుంచి మరో కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. Redmi M100 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను కంపెనీ చైనాలో లాంచ్ చేసింది. భారీ 7,900mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, Snapdragon 4 Gen 5 చిప్సెట్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. ఇందులో 6.9 అంగుళాల LCD డిస్ప్లేను అందించారు. ఇది 720×1,600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను… -
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
Samsung Galaxy F70 Pro 5G: భారత మార్కెట్లో శాంసంగ్ F-సిరీస్‌లో మరో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ F70 ప్రో 5G (Samsung Galaxy F70 Pro 5G)ను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన Snapdragon 6 Gen 3 ప్రాసెసర్, 6000mAh భారీ బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చేసింది. Super AMOLED డిస్ప్లే: ఈ కొత్త స్మార్ట్ ఫోన్లో 6.7 అంగుళాల FHD+ (1080… -
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
POCO M8 Power 5G: పోకో (POCO) నుండి కొత్తగా వస్తున్న POCO M8 Power 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. కొద్దీ రోజుల క్రితం POCO M8s 5Gను విడుదల చేసిన కంపెనీ.. ఇప్పుడు M8 సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను తీసుకురానుంది. ఆగస్టు 4న ఈ ఫోన్ భారత్‌లో అధికారికంగా లాంచ్ కానుంది. “Power Your Binge” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ఫోన్‌ను ఎక్కువసేపు వీడియోలు, సినిమాలు చూసే… -
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
Xiaomi 18 Pro Max: షియోమీ నుండి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌గా భావిస్తున్న షియోమీ 18 సిరీస్‌పై అనేక లీకులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా షియోమీ 18 ప్రో మ్యాక్స్‌కు సంబంధించిన మరికొన్ని కీలక వివరాలు మరోసారి ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే విభాగాల్లో భారీ అప్గ్రేడ్లతో మార్కెట్లోకి రానుంది. లీక్ వివరాల ప్రకారం.. షియోమీ 18 ప్రో మ్యాక్స్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లాట్… -
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
Vivo Pad 5c Launched: వివో (Vivo) నుండి కొత్త ట్యాబ్లెట్ Vivo Pad 5cను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. స్నాప్ద్రగోన్ ప్రాసెసర్, హై-రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, భారీ బ్యాటరీ, AI ఆధారిత ఫీచర్లతో ఈ ట్యాబ్లెట్ వినియోగదారులను ఉపయోగపడేలా రూపొందించారు. 2.8K రిజల్యూషన్‌తో 144Hz డిస్ప్లే: Vivo Pad 5cలో 12.1 అంగుళాల పెద్ద డిస్ప్లేను అందించారు. ఇది 2.8K రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే గరిష్టంగా 900… -
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
REDMAGIC Gaming Tablet 5 Pro : రెడ్ మ్యాజిక్ (REDMAGIC) నుండి కొత్త ఫ్లాగ్షిప్ గేమింగ్ టాబ్లెట్ REDMAGIC Gaming Tablet 5 Proను చైనా మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యింది. గత ఏడాది వచ్చిన 3 Proకి అప్డేటెడ్ గా వచ్చిన ఈ కొత్త టాబ్లెట్, మొబైల్ గేమింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక హార్డ్‌వేర్‌తో రూపొందించబడింది. ప్రత్యేకంగా 9.06 అంగుళాల 2.4K OLED డిస్ప్లే, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, యాక్టివ్… -
OnePlus 10 Pro: ఇండియా లాంచ్ ఎప్పుడంటే?
వన్ ప్లస్ ఫోన్ కి దేశంలో మంచి ఆదరణ లభిస్తోంది. టెక్ ప్రియులంతా OnePlus 10 Pro గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫోన్ అత్యంత వేగవంతమైన ఛార్జింగ్, ఎక్కువ బ్యాటరీ లైఫ్, ఎక్కువ సౌండ్ క్లారిటీ కలిగి ఉంటుంది. మార్చి 31న ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నట్టు వన్ ప్లస్ ప్రకటించింది. ఆసక్తిగల అభిమానులు OnePlus 10 Pro లాంచ్ పేజీని లేదా OnePlus YouTube ఛానెల్‌కి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. దేశంలో అతి…
తాజావార్తలు
-
Hero Xtreme 250R Carbon: హీరో Xtreme 250R Carbon బైక్ లాంచ్.. క్రూయిజ్ కంట్రోల్, 8.5 సెకన్స్ లో 100 kmph వేగం!
-
Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?