Realme P3 5G: రియల్‌మీ కంపెనీ భారత మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అధునాతన టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్, సరసమైన ధరలతో ఈ బ్రాండ్ భారత స్మార్ట్ ఫోన్స్ మర్కెట్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. గేమింగ్ లవర్స్, కెమెరా ఫీచర్స్ యూజర్ల కోసం విభిన్నమైన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి తెస్తూ, మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో తన హవాను కొనసాగిస్తోంది. తాజాగా, రియల్‌మీ అత్యాధునిక ఫీచర్లతో కూడిన రియల్‌మీ P3 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల…