వర్షాకాలంలో పాములు బయటకు రావడం సర్వసాధారణం. వర్షపు చుక్కలు భూమిపై పడగానే.. భూమి లోపల దాగి ఉన్న అనేక జీవులు బయటకు వస్తాయి. వర్షం పడగానే ఎక్కువగా పాములను మనం చూస్తాం. పొలాలు, పశువుల షెడ్స్, రోడ్లు, వీధులతో సహా కొన్నిసార్లు ఇళ్లలో పాములు ఉండటం చూసి ప్రజలు భయపడతారు. తెలియకుండా వాటిపై అడుగు వేస్తే అవి కాటేస్తాయి. పాములలో కొన్ని విషపూరితమైనవి ఉండగా.. మరికొన్ని విషరహితమైనవి కూడా ఉన్నాయి. ప్రతి పాము విషపూరితమైనదని, అది కరిస్తే…