తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న కూరగాయాలలో పొట్లకాయ కూడా ఒకటి.. పొట్లకాయ చూడడానికి పాము లాగా కనిపించినప్పటికీ చాలా రుచికరంగా ఉంటుంది.. దాంతో పొట్లకాయకు మార్కెట్ వీటికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటంతో రైతులు వీటిని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల రైతులు ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు.పొట్లకాయ సాగులో అధిక దిగుబడి కోసం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… పొట్లకాయ ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగులో రెండు రకాలుగా…