పద్రౌనా నివాసి సలావుద్దీన్ మన్సూరి (35) విగతజీవిగా ఉన్న నాగుపాముతో సహా ఆసుపత్రిలోని అత్యవసర వార్డులోకి ప్రవేశించాడు. దీంతో అక్కడి వైద్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.పాముతో పాటు వెళ్లిన సలావుద్దీన్.. పాము కాటువేయడంతో చనిపోయిందని వైద్యులకు తెలిపాడు.