భారత క్రికెట్ స్టార్ స్మృతి మంధనా, గాయకుడు-సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్‌ల మధ్య వివాహం ఆలస్యం కావడం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. నవంబర్ 23న సాంగ్లీలో జరగనున్న వీరి వివాహం ఆకస్మికంగా ఆగిపోయింది. వివాహం జరగాల్సిన వేళ స్మృతి తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ క్రాయోంజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సీక్రెట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వెలుగులోకి వచ్చింది. స్మృతి మంధనా, పలాష్ ముచ్ఛల్…