Apple Watch Series 11: ఆపిల్ వాచ్ ఎంతో మంది డ్రీమ్ వాచ్. తాజాగా ఆపిల్ వాచ్ సిరీస్ 11 పై కంపెనీ భారీ డిస్కౌంట్ ఇచ్చింది. ఈ ఏడాదిలో ఫస్ట్ టైం ఆపిల్ వాచ్ సిరీస్ 11పై ధరను తగ్గించింది. రిపబ్లిక్ డే సేల్‌కు ముందే ఈ డీల్స్‌ను ప్రకటించినట్లు కంపెనీ పేర్కొంది. ఇంతకీ ఈ స్టోరీలో ఆపిల్ వాచ్ 11 ధర ఎంత తగ్గిందో తెలుసుకుందాం. READ ALSO: India-China: “షక్స్‌గామ్ వ్యాలీ మాదే,…