Home
Smartphone Tips
Smartphone Tips News
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
Smartphone Tips: కొత్త స్మార్ట్‌ఫోన్ చేతికి రాగానే పాత ఫోన్‌ను మూలన పడేయడం మనందరికీ అలవాటే. అవుట్‌డేటెడ్ అయిపోయిందనో, సరిగ్గా పనిచేయడం లేదనో దాని జోలికి వెళ్లం. అలా కొన్నాళ్లపాటు బీరువాలోనో, ఏదో ఒక పెట్టెలోనో నలిగిపోయి. ఆ తర్వాత చెత్తలోకి చేరుతుంటుంది. కానీ, ఆ పాత ఫోన్‌తో మీ ఇంట్లోనే ఒక ఉపయోగకరమైన గ్యాడ్జెట్‌ను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? కొత్త డివైజ్ కొనే అవసరం లేకుండానే, మీ ఆఫీస్ పనిని లేదా ల్యాప్‌టాప్ వాడకాన్ని… -
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
Public Charging: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ప్రయాణాల సమయంలో ఫోన్ బ్యాటరీ – లో అయితే వెంటనే ఛార్జింగ్ కోసం చాలా మంది విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, కేఫ్‌లలో అందుబాటులో ఉండే పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో హ్యాకర్లు తమ పరికరాలను అమర్చే అవకాశం ఉంటుందని… -
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
Mobile Battery: స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దాదాపు ప్రతి పని ఫోన్‌పైనే ఆధారపడుతోంది. అందుకే చాలామంది రాత్రి నిద్రపోయే ముందు ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టి ఉదయం తీసేయడం అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఇలా రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీ త్వరగా పాడవుతుందనే అభిప్రాయం చాలా కాలంగా వినిపిస్తోంది. మరోవైపు ఆధునిక ఫోన్లలో అలాంటి సమస్య ఉండదని కొందరు చెబుతున్నారు. దీంతో… -
మీ Phone Battery త్వరగా అయిపోతోందా.? ఈ 3 Settings మార్చితే బ్యాటరీ లైఫ్ పెరగడం ఖాయం.!
నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది, కానీ చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ‘బ్యాటరీ డ్రెయిన్’. ఫోన్ ఛార్జింగ్ పెట్టిన కాసేపటికే బ్యాటరీ శాతం పడిపోతుంటే, అది కేవలం బ్యాటరీ పాతబడటం వల్ల మాత్రమే కాదు, మీ ఫోన్లోని కొన్ని సెట్టింగ్స్ వల్ల కూడా కావచ్చు. బ్యాటరీ లైఫ్‌ను మెరుగుపరచుకోవడానికి మీరు వెంటనే మార్చుకోవాల్సిన మూడు కీలకమైన సెట్టింగ్స్ ఇవే.. 1. రిఫ్రెష్ రేట్‌ను అడ్జస్ట్ చేయండి (Adjust Screen Refresh Rate) నేటి ఆధునిక… -
Google Photosలో అదిరే ఫీచర్.. ఇకపై మీకు నచ్చిన సమయంలోనే బ్యాకప్..!
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అత్యంత ఇష్టమైన యాప్స్‌లో ‘గూగుల్ ఫోటోస్’ ఒకటి. ఫోటోలను భద్రపరుచుకోవడానికి, ఎడిటింగ్ చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, ఇప్పటివరకు ఇందులో ఒక చిన్న లోటు ఉండేది. ఫోటోలు ఎప్పుడు బ్యాకప్ అవ్వాలి అనే నిర్ణయం గూగుల్ చేతుల్లోనే ఉండేది. దీనివల్ల కొన్నిసార్లు డేటా త్వరగా అయిపోవడం లేదా ఇంటర్నెట్ స్లోగా ఉన్నప్పుడు బ్యాకప్ అవ్వడం వంటి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యకు పరిష్కారంగా గూగుల్ ఇప్పుడు “బ్యాకప్ షెడ్యూలింగ్” ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఏమిటీ… -
Airplane Mode: మొబైల్లో ‘ఎయిర్‌ప్లేన్ మోడ్’ ఆన్ చేస్తే ఏమవుతుందో తెలుసా.?
Airplane Mode: ప్రస్తుతం మనలో దాదాపు స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తునే ఉన్నాము. అయినా కానీ చాలా మందికి మొబైల్ లో అందించే చాలా ఫీచర్లను ఎందుకు వినియోగించుకోవాలన్న విషయాలు తెలియదు. ముఖ్యంగా ఎయిర్‌ప్లేన్ మోడ్, లింక్ టు విండోస్, బ్యాటరీ సేవర్, స్ప్లిట్ స్క్రీన్, స్మార్ట్ మిర్రరింగ్, స్క్రీన్ క్యాస్ట్ ఇలా ఎన్నో ఫీచర్లను ఉన్న వినియోగించలేకపోతున్నాము. ఇకపోతే స్మార్ట్ఫోన్లలో ఉండే ఎయిర్‌ప్లేన్ మోడ్ (Airplane Mode) ఎందుకు వినియోగిస్తారు? అసలు దీన్ని యాక్టివేట్ చేసినప్పుడు… -
Water Proof vs Resistant: కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా.. మరి వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ మధ్య తేడా ఏంటో తెలుసా..?
Water Proof vs Resistant: మనిషి ఇది వరకు పంచభూతాలతో హాయిగా జీవించేవాడు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ పంచభూతాలకు తోడుగా మరో భూతం తయారైంది. అదే మొబైల్ భూతం. అవును మీరు చదివింది నిజమే.. ఎందుకంటే ప్రస్తుతం మనిషి ఫోన్ లేకుండా రోజును గడపడం చాలా కష్టంగా మారింది. మొదట్లో ఫోన్ అంటే కేవలం మాట్లాడానికి మాత్రమే ఉపయోగించేవారు. ఎప్పుడు అయితే స్మార్ట్ఫోన్లు వచ్చాయో.. వాటికి మనిషి దాసోహం అయ్యాడు. కాల్స్ చేయడానికి లేదా… -
Secret Cameras: సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని అనుమానమా? స్మార్ట్‌ఫోన్‌తో ఇట్టే కనిపెట్టేయండి!
Secret Cameras: మనం ఎక్కడికైనా విహారయాత్రల కోసం లేదా వ్యాపారాల నిమిత్తం వెళ్ళినప్పుడు అనేక మంది హోటల్స్‌కి వెళ్లడం సహజమే. కానీ, కొన్ని హోటల్ రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు అమర్చడం లాంటి ఘటనలకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటివల్ల ముఖ్యంగా మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏ ప్రాంతం సురక్షితంగా ఉందో తెలుసుకోవడానికి మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా సీక్రెట్ కెమెరాలను గుర్తించవచ్చు. అది ఎలా అంటే.. Also… -
Second Hand Phone: సెకెండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..
Second Hand Phone: నేడు స్మార్ట్ఫోన్లు మన జీవితంలో ఒక భాగంగా మారాయి. దాదాపు అందరూ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. కొత్త స్మార్ట్‌ఫోన్ ధర కొంచెం ఎక్కువ. అందుకే కొందరు పాత ఫోన్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు. కానీ వారికి సెల్ ఫోన్ గురించి తెలిసినా కొన్ని సార్లు స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనే కుతూహలంతో అవగాహన లేకుండా వాటిని తీసుకుని ఇబ్బంది పడుతుంటారు. మీరు మంచి సెకండ్ హ్యాండ్ ఫోన్‌ను కొనుగోలు చేసే కొన్ని చిట్కాలను చెప్పబోతున్నాం. ఫోన్‌ను…
తాజావార్తలు
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాన్ పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
-
AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త