Airplane Mode: ప్రస్తుతం మనలో దాదాపు స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తునే ఉన్నాము. అయినా కానీ చాలా మందికి మొబైల్ లో అందించే చాలా ఫీచర్లను ఎందుకు వినియోగించుకోవాలన్న విషయాలు తెలియదు. ముఖ్యంగా ఎయిర్‌ప్లేన్ మోడ్, లింక్ టు విండోస్, బ్యాటరీ సేవర్, స్ప్లిట్ స్క్రీన్, స్మార్ట్ మిర్రరింగ్, స్క్రీన్ క్యాస్ట్ ఇలా ఎన్నో ఫీచర్లను ఉన్న వినియోగించలేకపోతున్నాము. ఇకపోతే స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఎయిర్‌ప్లేన్ మోడ్ (Airplane Mode) ఎందుకు వినియోగిస్తారు? అసలు దీన్ని యాక్టివేట్ చేసినప్పుడు…
Water Proof vs Resistant: మనిషి ఇది వరకు పంచభూతాలతో హాయిగా జీవించేవాడు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ పంచభూతాలకు తోడుగా మరో భూతం తయారైంది. అదే మొబైల్ భూతం. అవును మీరు చదివింది నిజమే.. ఎందుకంటే ప్రస్తుతం మనిషి ఫోన్ లేకుండా రోజును గడపడం చాలా కష్టంగా మారింది. మొదట్లో ఫోన్ అంటే కేవలం మాట్లాడానికి మాత్రమే ఉపయోగించేవారు. ఎప్పుడు అయితే స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాయో.. వాటికి మనిషి దాసోహం అయ్యాడు. కాల్స్ చేయడానికి లేదా…
Secret Cameras: మనం ఎక్కడికైనా విహారయాత్రల కోసం లేదా వ్యాపారాల నిమిత్తం వెళ్ళినప్పుడు అనేక మంది హోటల్స్‌కి వెళ్లడం సహజమే. కానీ, కొన్ని హోటల్ రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు అమర్చడం లాంటి ఘటనలకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటివల్ల ముఖ్యంగా మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏ ప్రాంతం సురక్షితంగా ఉందో తెలుసుకోవడానికి మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా సీక్రెట్ కెమెరాలను గుర్తించవచ్చు. అది ఎలా అంటే.. Also…
Second Hand Phone: నేడు స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితంలో ఒక భాగంగా మారాయి. దాదాపు అందరూ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. కొత్త స్మార్ట్‌ఫోన్ ధర కొంచెం ఎక్కువ. అందుకే కొందరు పాత ఫోన్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు. కానీ వారికి సెల్ ఫోన్ గురించి తెలిసినా కొన్ని సార్లు స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనే కుతూహలంతో అవగాహన లేకుండా వాటిని తీసుకుని ఇబ్బంది పడుతుంటారు. మీరు మంచి సెకండ్ హ్యాండ్ ఫోన్‌ను కొనుగోలు చేసే కొన్ని చిట్కాలను చెప్పబోతున్నాం. ఫోన్‌ను…