Home
Smartphone Launch
Smartphone Launch News
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
ఇన్ఫినిక్స్ సంస్థ తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ‘NOTE 60 Pro’ను భారత మార్కెట్లో రెండు కొత్త ఆకర్షణీయమైన రంగుల్లో విడుదల చేసింది. ఐఫోన్ 17 ప్రో మోడల్‌ను పోలి ఉండే డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్, ఇప్పుడు ‘మిస్ట్ టైటానియం’, ‘ఫ్రాస్ట్ సిల్వర్’ అనే రెండు మెటాలిక్ ఫినిషింగ్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కొత్త రంగులతో కలిపి ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.33,999గా నిర్ణయించారు. ఇది ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.… -
iQOO 15 Apex: iQOO 15 Apex లాంచ్.. 2K AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, 100W ఛార్జింగ్
iQOO కంపెనీ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 15కి కొత్త కలర్ ఆప్షన్ Apexను భారతదేశంలో ఏప్రిల్ 1, 2026న విడుదల చేసింది. ఇది కేవలం కొత్త డిజైన్ వేరియంట్ మాత్రమే. హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ మాత్రం అదే పాత iQOO 15 మోడల్‌తో సమానంగా ఉన్నాయి. ఈ కొత్త వేరియంట్ చైనాలో “Lingyun” కలర్‌గా ఇప్పటికే అందుబాటులో ఉంది. భారతదేశంలో ఇది Amazon ద్వారా అందుబాటులో ఉంటుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్, ఫ్లాగ్షిప్ పనితీరు కోరుకునే యూజర్లకు బాగా… -
Realme P4 Lite 5G: బడ్జెట్లో 5G కింగ్.. రియల్మీ P4 Lite 5G భారత్‌లో త్వరలో.. 6300mAh బ్యాటరీ + 5G స్పీడ్
రియల్మీ తమ బడ్జెట్ P సిరీస్‌లో మరో ఆకర్షణీయ మోడల్‌ను తీసుకొస్తోంది. Realme P4 Lite 5G భారత మార్కెట్లో త్వరలో లాంచ్ అవుతున్నట్లు కంపెనీ టీజ్ చేసింది. ఇది ఇటీవల లాంచ్ అయిన Realme P4 Lite (4G వెర్షన్)కు 5G వేరియంట్‌గా రాబోతోంది. ఫిబ్రవరి 2026లో 4G మోడల్ లాంచ్ అయిన తర్వాత, ఇప్పుడు 5G వెర్షన్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో డెడికేటెడ్ మైక్రోసైట్ లైవ్ అయింది. “A New Pioneer Awaits!” అనే ట్యాగ్‌లైన్‌తో… -
Vivo Y21 5G: 6500mAh బ్యాటరీతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్..
వివో త్వరలో తన కొత్త వై-సిరీస్ స్మార్ట్‌ఫోన్, వివో వై21 5Gని విడుదల చేయనుంది. స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందు, దాని స్పెసిఫికేషన్లను మొబైల్ ఆపరేటర్ వెబ్సైట్లో వెల్లడించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్తో HD+ LCD స్క్రీన్‌తో రిలీజ్ కానుంది. Vivo Y21 5G స్మార్ట్‌ఫోన్ భూటాన్ సెల్యులార్ ఆపరేటర్ TashiCell వెబ్సైట్లో లిస్ట్ అయ్యింది. ఈ Vivo ఫోన్ BTN 16,190 (సుమారు రూ. 16,190) ప్రారంభ ధరతో భూటాన్‌లో… -
2K OLED స్క్రీన్, AI స్లీప్ మోడ్, ఫెటీగ్ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్తో iQOO 15 Ultra ఫిబ్రవరి 4న లాంచ్..
iQOO 15 Ultra: మరో రెండు రోజుల్లో చైనాలో అధికారికంగా iQOO 15 Ultra లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో డిస్ప్లే ఫీచర్లను కంపెనీ ముందుగానే టీజ్ చేయడం ప్రారంభించింది. ఇది iQOO ఫ్లాగ్షిప్ లైనప్‌లో తొలిసారి ‘Ultra’ మోడల్ కావడం విశేషం. -
Redmi Turbo 5 Series: రెడ్మి టర్బో 5, టర్బో 5 మాక్స్ స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్.. 9000mAh బ్యాటరీ, 9500s చిప్సెట్
రెడ్మి టర్బో 5 సిరీస్ చైనాలో లాంచ్ అయింది. ఈ సిరీస్‌లోని రెండు స్మార్ట్ఫోన్లు, రెడ్మి టర్బో 5, రెడ్మి టర్బో 5 మాక్స్ మార్కెట్లోకి విడుదలయ్యాయి. కంపెనీ రెడ్మి టర్బో 5 మాక్స్‌ను నాలుగు కలర్ ఆప్షన్లలో, రెడ్మి టర్బో 5 ను మూడు కలర్ ఆప్షన్లలో విడుదల చేసింది. రెడ్మి టర్బో 5 మాక్స్ ప్రధాన ఫీచర్లు చూస్తే.. 9000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 16GB… -
Honor Power 2: 10,080mAh బ్యాటరీతో 5G ఫోన్.. హానర్ పవర్ 2 రిలీజ్ కు రెడీ
హానర్ ఈరోజు చైనాలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది. దీనిని కంపెనీ హానర్ పవర్ 2 పేరుతో పరిచయం చేయనుంది. ఈ హ్యాండ్ సెట్ కొత్త మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని, ఫోన్ 10,080mAh బ్యాటరీని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. కంపెనీ రాబోయే హానర్ పవర్ 2 పనితీరును దాని ప్రారంభానికి ముందు వీబో పోస్ట్‌లో టీజ్ చేసింది. ఈ పరికరం AnTuTu బెంచ్‌మార్క్‌లో 2.4 మిలియన్ పాయింట్లకు పైగా స్కోర్ చేసింది.… -
Xiaomi 17 Ultra: 200MP కెమెరాతో షియోమీ న్యూ ఫ్లాగ్షిప్ 5G ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్ రివీల్
Xiaomi త్వరలో మరో ఫ్లాగ్షిప్ 5G ఫోన్‌ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ Xiaomi 17 Ultraగా పరిచయం చేస్తుంది. ఈ వారం చైనాలో ఈ హ్యాండ్ సెట్ ను కంపెనీ విడుదల చేయనుంది. ఇది తాజా ఫ్లాగ్షిప్ Xiaomi 17 సిరీస్‌లో టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్‌గా లాంచ్ కానుంది. లాంచ్ కు ముందు, కంపెనీ డిజైన్‌ను వెల్లడించింది. వెనుక ప్యానెల్ మధ్యలో పెద్ద, గుండ్రని కెమెరా డికూపేజ్ ఉంది. Also Read:Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ… -
Huawei Mate 80: 20GB RAM తో.. ల్యాప్‌టాప్ లాంటి పనితీరును అందించే స్మార్ట్‌ఫోన్ విడుదలకు హువావే రెడీ
సరికొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ తో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కొత్త మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. హువావే ప్రస్తుతం 20GB RAMతో రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ప్రస్తుతం రాబోయే హువావే మేట్ 80 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తోంది. ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల విషయానికి వస్తే, కంపెనీలు ప్రస్తుతం 12GB నుంచి 16GB RAMని అందిస్తున్నాయి. గేమింగ్ స్మార్ట్ఫోన్లు కూడా ఇంత RAMని అందిస్తున్నాయి. ఇప్పుడు,… -
Upcoming Smartphones: మెస్మరైజ్ చేసే ఫీచర్లతో.. ఆగస్టులో రిలీజ్ కు రెడీ అవుతున్న 5G స్మార్ట్ఫోన్లు ఇవే..
కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే కొన్ని రోజులు వెయిట్ చేయండి. క్రేజీ ఫీచర్లతో వచ్చే నెల ఆగస్టులో బ్రాండెట్ కంపెనీలు దేశంలో తమ గొప్ప స్మార్ట్ఫోన్లను విడుదల చేయబోతున్నాయి. అవును, గూగుల్ తన పిక్సెల్ సిరీస్‌లో కొత్త ఫోన్లను విడుదల చేయబోతోంది. వివో తన V సిరీస్‌ను విడుదల చేయబోతోంది. దీనితో పాటు, ఒప్పో, రెడ్మి కూడా తమ కొత్త ఫోన్లను విడుదల చేయబోతున్నాయి. వచ్చే నెలలో లాంచ్ కానున్న ఈ…
తాజావార్తలు
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!