ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరి దగ్గర చూసినా స్మార్ట్ ఫోన్ లే కనిపిస్తున్నాయి. అయితే రాజస్థాన్ లో ఓ గ్రామ పంచాయతీ పెద్దలు.. అమ్మాయిలు, యువతులు స్మార్ట్ ఫోన్ వాడటాన్ని నిషేదిస్తూ.. తీర్పు చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ జలోర్ లోని గాజీపూర్ గ్రామపంచాయితీలోని గ్రామ పెద్దలు వింత తీర్పు చెప్పారు. అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లు వాడటాన్ని నిషేధించారు. అంతే కాకుండా…