సమాజంలో స్త్రీలకు భద్రత రోజురోజుకు కరువైపోతోంది. స్కూల్‌లో, కాలేజీలు, పనిచేసే దగ్గర ఇలా ప్రతి చోటా కామాంధులు మాటేసుకొని కూర్చున్నారు. సందు దొరికితే చాలు తమలో ఉన్న కామాంధుడుకి పని చెప్పి రాక్షసానందం పొందుతున్నారు. అధికారులు శిక్షలు విధిస్తున్న ఇలాంటి వారు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తునే వున్నారు. అలాంటి ఘటనే ఇది.. మహిళలు వాష్‌రూమ్‌లో ఉన్న సమయంలో ఓ యువకుడు వీడియోలు చిత్రీకరించి, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్న ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.92లో జరిగింది. పోలీసులు తెలిపిన…