Rajinikanth : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరిపై అయినా కామెంట్ ఈజీగా చేసేయడంలో ఆయన తర్వాత ఎవరైనా. అవి కాంట్రవర్సీ అయినా ఆయన పట్టించుకోడు. రీసెంట్ గా ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజినీకాంత్ మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు. రజినీకాంత్ స్లో మోషన్ వాకింగ్ లేకుండా హీరోగా కొనసాగలేడు అన్నాడు. దానికి తాజాగా రజినీకాంత్ కౌంటర్ ఇచ్చారు. ‘వేల్పరి’ అనే బుక్ తమిళనాట బాగా పాపులర్ అయింది. ఈ బుక్ రాసిన…